విశాఖ: ఏయూ దూరవిద్యా కేంద్రం ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు ప్రొఫెసర్ డి. అప్పలనాయుడు తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూజీసీ-డీఈబీ నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 0891-2844162, 0891-2844164 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్