విశాఖ: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. ఆటో డ్రైవర్ ఆరెస్ట్

మధురవాడ సమీపంలోని ఒక కాలనీలో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్ ఆనంద్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. ఈ ఘటనలో పదహారేళ్ల బాలికపై ఆనంద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్