విశాఖ: చెత్త కుప్పలో బాంబు అంటూ పరుగులు..

విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి బాంబు కలకలం రేగింది. చెత్తకుప్పలో ఉన్న స్కూల్ బ్యాగ్‌లో లైటింగ్ బ్లింక్ అవ్వడంతో స్థానికులు భయపడ్డారు. ఐఎఫ్ఆర్ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే 112కి కాల్ చేసి అప్రమత్తం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించగా, అది పిల్లలు ఆడుకునే బొమ్మ అని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్