విశాఖ: 'కూటమి పాలనలో గంజాయి సాగు గణనీయంగా తగ్గింది'

కూటమి ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై నడుం బిగించిందనీ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. , ఇందుకుగాను ఈగల్ టీమ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో గంజాయి ఉక్కు పాదంతో అణచి వేశారని వివరించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల ఎకరాల్లోని గంజాయి సాగు ఇప్పుడు గణనీయంగా తగ్గిందన్నారు.

సంబంధిత పోస్ట్