విశాఖ: తేలికపాటి వర్షాలకు అవకాశం

విశాఖ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఆగస్టు 25 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్