విశాఖ: పీ-4పై కలెక్టర్‌ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 వేల మందిని గుర్తించాలని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన నిర్దేశించారు. ఔత్సాహికులను గుర్తించి జాబితాలను రూపొందించాలన్నారు.

సంబంధిత పోస్ట్