విశాఖ: సకాలంలో అభివృద్ది పనులు పూర్తి చేయండి

ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలో జీవీఎంసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారo జీవీఎంసీ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి కాంట్రాక్టర్లు కూడా భాగస్వాములేనని, ప్రతి కాంట్రాక్టర్ ఇచ్చిన పనులనుసకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్