విశాఖ: ఏయూను సందర్శించిన డిసిఐ డైరెక్టర్ కృష్ణ దాస్

డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కృష్ణ దాస్ సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వృక్షశాస్త్ర విభాగం ప్రయోగశాలలు, హెర్బేరియం, డాక్టర్ వి.ఎస్. కృష్ణ గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఆమెను కలిసి సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్