విశాఖ: దాడి నిందితుల అరెస్టు డిమాండ్

విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డా. బూసి వెంకటరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పదవి నుంచి తొలగించాలని, పెదపేటలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలోని అంబేద్కర్ భవన్ వద్ద మంగళవారం జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ, గొంతేనమ్మ గుడిని ప్రభుత్వమే నిర్మించాలని, ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్