విశాఖ: 'చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే'

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా, రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పాలనపై ఏ వర్గమూ సంతృప్తిగా లేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు చెప్పినవన్నీ మాసాలేనని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్