విశాఖ: 20వేల మందికి అన్నదానం

సింహాచలం గిరిప్రదక్షిణ సందర్భంగా బుధవారం విశాఖపట్నం సీతమ్మధార పోర్ట్ స్టేడియం బ్యాక్ గేట్ ఆవరణలో కూడా విశాఖ విఎంఆర్‌డిఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో గిరిప్రదక్షిణ భక్తులకు అన్న ప్రసాదం భారీగా పంపిణీ చేశారు. కూటమి నేతలు, ట్రస్ట్ ప్రతినిధులు ఆధ్వర్యంలో సుమారు 20వేల మంది భక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఈతలపాక సుజాత, అక్కిరెడ్డి జగదీష్, జింజూరి గోవిందు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్