విశాఖ: గిరి ప్రదక్షిణకు స్పెషల్‌ అట్రాక్షన్‌ గంగిరెద్దులు

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలో గంగిరెద్దుల విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సింహాచలం స్వామివారికి గంగిరెద్దులంటే ఎంతో ఇష్టమని, అందుకే ప్రదక్షిణలో వీటిని తీసుకురావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని గంగిరెద్దల వారు తెలిపారు. గంగిరెద్దుల కళాకారులు తమ సంప్రదాయ దుస్తుల్లో, రంగురంగుల అలంకరణలతో గంగిరెద్దులతో చేసిన విన్యాసాలు భక్తి భావంతో పాటు ఆహ్లాదాన్ని పంచాయి.

సంబంధిత పోస్ట్