విశాఖ: ఏసీబీలో హోంగార్డు.. రూ.20 కోట్లు గోల్‌మాల్?

విజయనగరంలో ఏసీబీలోని హోంగార్డు ఎన్. శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయనగరంతో పాటు అతని బంధువులు నివసిస్తున్న గోపాలపట్నం, పెందుర్తిలలో నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ముందస్తు సమాచారం ఆధారంగా జరిగిన ఈ దాడుల్లో రూ.20 కోట్ల పైబడి అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్