కూర్మన్నపాలెంలోని ఓ లాడ్జిలో శనివారం వేకువజామున వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో దువ్వాడ పోలీసులు దాడి నిర్వహించారు. వ్యభిచారంలో ఉన్న తునికి చెందిన భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డి జంక్షన్‌కు చెందిన నలుగురు విటులను కూడా పట్టుకొని స్టేషన్‌కు తరలించారు.