విశాఖలో సృష్టి సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా, గత రెండేళ్లుగా నిర్విఘ్నంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. వివిధ ఆస్పత్రులతో సంబంధాలు ఉండటం మరింత అనుమానాలకు దారి తీస్తోంది. రిజిస్ట్రేషన్ ఉంటేనే పర్యవేక్షణ సాధ్యమని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేయగా. ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.