విశాఖ కంచరపాలెంలోని రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాటలో కత్తిపోట్లకు గురైన ఎల్లాజీ కేజీహెచ్ రావు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కొట్లాటలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారికి ఎటువంటి ప్రాణాష్టం లేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం కాలుస్తున్నామని వెల్లడించారు.