విశాఖ: 12న మెగా మెడికల్‌ క్యాంప్‌

విశాఖ ఎంవీపీ కాలనిలో శనివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్టు మెడికల్ సెంటర్ ప్రధాన వైద్యులు కె. వి. రవితేజ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెక్టార్-10 ఎఎస్ రాజా మహిళా కళాశాల ఎదురుగా కెనరా బ్యాంక్ పైన ఉన్న అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిస్ సెంటర్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో పలు రక్త, మూత్ర పరీక్షలను నామ మాత్రపు ఫీజులతో చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్