విశాఖ: సమత కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో సమత డిగ్రీ కళాశాల విద్యార్థి సాయి తేజ, టీచర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, కుటుంబ సభ్యులు శుక్రవారం కళాశాల వద్ద ధర్నా నిర్వహించి, టీచర్ల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్