విశాఖ‌: శ్రీవారి ఆలయంలో వరుదు కల్యాణి ప్రత్యేక పూజలు

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని దర్యాప్తులో తేలిన నేపథ్యంలో, విశాఖలోని హెచ్‌బీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్