విశాఖ: 'జనాభా పెరుగుదల పర్యవసనాలు అర్థం చేసుకోవాలి'

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఏర్పడే పర్యవసానాలను అర్థం చేసుకోవాలని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐ. ఎస్. ఐ) పూర్వాచార్యులు టి. జె. రావు అన్నారు. శుక్రవారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా స్టాటస్టిక్ విభాగంలో అంతర్జాతీయ జనాభా దినోత్సవం వేడుకలు నిర్విహంచారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్