విశాఖ: తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య

చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజర్‌గా పని చేస్తున్న విశాఖకు చెందిన నవీన్ బొలినేని (37) రూ.40 కోట్లు మోసానికి పాల్పడ్డారని తెలిసింది. డబ్బు ఇచ్చేందుకు సమయం కోరినప్పటికీ ఇవ్వలేకపోవడంతో చెన్నై పుళల్ బ్రిటానియానగర్‌లో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి ముందు తన సోదరీమణులకు ఈమెయిల్ పంపి ఐదుగురు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపాడు.

సంబంధిత పోస్ట్