విశాఖ: ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రముఖులు

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు సోమవారం సాయంత్రంతో ఘనంగా ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకే వేదికపై కలుసుకున్నారు. వీరి కలయిక ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్