విశాఖ: వైసిపి విస్తృతస్థాయి సమావేశం

వైఎస్సార్‌సీపీ అధినేత వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు "బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ" పేరిట చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ విశాఖ మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్