షీలానగర్ పోర్టు రోడ్డులో యువకుడి ఆత్మహత్య

షీలానగర్ పోర్ట్ రోడ్డు ప్రాంతంలో నారాయణ సింగ్ (25) అనే యువకుడు మంగళవారం రాత్రి అరవింద్ టెక్నో వర్క్ షాప్ షెల్టర్లలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బీహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గాజువాక సీఐ పార్థసారథి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్