గాజువాక ఏఎస్‌ఓ టి. కృష్ణ ఏసీబీ వలకు

గాజువాక అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ టి. కృష్ణ బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. పది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఏసీబీ అధికారులు విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్