గాజువాక: ఓపెన్‌ షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

గాజువాక నియోజకవర్గం, 87వ వార్డు పరిధిలోని వడ్లపూడి ఆర్. హెచ్. కాలనీ, కణితి యాదవ్ స్ట్రీట్‌లో ఓపెన్ షెడ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం (జగన్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ సామాజిక భవనం చుట్టూ ఉన్న మధ్యతరగతి కుటుంబాల వారు చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్