ఫార్మా నిర్వాసిత గ్రామాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాలి

ఫార్మా నిర్వాసిత, కాలుష్య బాధిత గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలంటూ సొసైటీ ఫర్ బెటర్ పరవాడ ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్ లో ఫ్లకార్డు ప్రదర్శన నిర్వహించారు. సొసైటీ గౌరవాధ్యక్షుడు మడక రమేష్ నాయుడు మాట్లాడుతూ, విలువైన భూములను తక్కువ రేటుకు తీసుకొని, పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చినా, నిర్వాసిత, కాలుష్య బాధ్యత గ్రామాల్లోని యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్