గాజువాక అభివృద్ధికి మహర్థశ

పారిశ్రామిక కేంద్రమైన గాజువాక ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా కీలక అడుగు పడింది. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కలిసి ఆదివారం 65, 71, 86 వార్డుల పరిధిలో రూ. 7. 59 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు గాజువాక సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్