గాజువాక: టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

గాజువాక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పళ్ళా శ్రీనివాసరావు నేరుగా విన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజాదర్బార్ నిర్వహించారు. వందమందికి పైగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్