విశాఖ: సెంట్రల్ పార్క్ వద్ద ప్రమాదం..

విశాఖ సెంట్రల్ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి డివైడర్‌ను దాటుతూ గ్రిల్స్ దిగే క్రమంలో అకస్మాత్తుగా పడిపోయాడు. ఈ ప్రమాదంలో తల రోడ్డుకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని వివరాలతో పాటు అతని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్