యారాడ బీచ్‌లో యువకుడు గల్లంతు: గాలింపు చర్యలు ముమ్మరం

గాజువాక భానోజీతోటకు చెందిన ఐదుగురు యువకులు ఆదివారం యారాడ బీచ్‌లో సముద్ర స్నానం చేస్తుండగా అభిషేక్ (19) అనే యువకుడు అలల్లో చిక్కుకుని గల్లంతయ్యాడు. తోటి యువకుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న న్యూపోర్టు పోలీసులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్