మాడుగుల నియోజకవర్గంలోని కే కోటపాడులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి 30 కుర్చీలను బహుకరించారు. ఈ సేవా కార్యక్రమాన్ని వాసవి క్లబ్ వ్యవస్థాపకులు పుట్టా మోహన్ రావు, పుట్టా కళావతి, వారి కుమారుడు పుట్టా సాయి ప్రశాంత్ ఆర్థిక సహకారంతో నిర్వహించారని ఆలయ కమిటీ గురువారం తెలిపింది.