దేవరాపల్లి మండలం పాత వాలాబు గ్రామంలో గల ఎంపియుపీ స్కూల్ లో విధ్యార్ధినీ, విద్యార్థులు కు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్టడీ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్ స్టేషనరీ ను విద్యార్థులుకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎం కె. దండుము నాయుడు అధ్యక్షత వహించారు. సర్పంచ్ కోడెల వెంకట లక్ష్మీ(బుజ్జి), ట్రస్ట్ చైర్మన్ గొoప వెంకట రావు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.