మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలం, వెంకటరాజుపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని యాడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.