దేవరపల్లి: వాలాబు పంచాయతీ త్రాగునీటి కష్టాలు తీర్చండి

దేవరపల్లి మండలంలోని వాలాబు పంచాయతీలో గల 14 గిరిజన గ్రామాలులో కూడా గత నాలుగు రోజుల నుండి త్రాగడానికి నీరు లేక గిరిజన ఇబ్బంది పడుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి బిటి దొర చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వారంతా ఉటనీరు తాగుతూ నాలుగు రోజులుగా నానా అవస్థలు పడుతున్నారని ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్