కే కోటపాడు; స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మాడుగుల నియోజకవర్గంలోని కే కోటపాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రథాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ వద్ద ఉన్న పనికిరాని ప్లాస్టిక్, ఇతర వస్తువులను ఈ వాహనానికి అందించి, అవసరమైన వస్తువులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్