మాడుగుల మహిళా మార్ట్ పరిశీలించిన లాగ్రోస్ టీం

మూడు ఏళ్లగా మాడుగుల వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా మార్ట్ను సోమవారం లాగ్రోస్ టీం పరిశీలించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా మార్టుల పనితీరు ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తు ప్రణాళికలు కోసం అంచనా వేయవలసిందిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించడంతో ఓఎన్డిసితో పని చేస్తున్న మిత్ర సంస్థ లాగ్రోస్ సభ్యులు వీ రత్నబాబు, అంబటి నవ కుమార్, భరత రెడ్డి మాడుగుల ఏపీఎంతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్