మాడుగుల: రూ.. రెండు లక్షలతో సంపద కేంద్రం షెడ్డు నిర్మాణం

మాడుగుల లో జాతీయ ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సంపద తయారీ కేంద్రం పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఎంపీపీ రాజారామ్ రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారని ఎండిఓ కె అప్పారావు తెలిపారు. మంగళవారం షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, తగు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్