మాడుగుల; విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే

మాడుగుల నియోజకవర్గంలోని కోటపాడు మండలం పిండ్రంగి, చీడికాడ మండలం, జి కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో, మంచాల ఏపీ మోడల్ స్కూల్, మాడుగుల మండలం కింతలి హైస్కూల్లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తేవాలన్నారు

సంబంధిత పోస్ట్