మాడుగుల: సుపరిపాలన స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం గుల్లేపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు స్పెషల్ డ్రైవ్. డోర్ టు డోర్ కార్యక్రమంలో మాడుగులఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంఖ్యను కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు బూత్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్