మాడుగుల: ఘాటీ రోడ్డులో ఘనంగా మోధమ్మ ఘటాల పండగ

మాడుగుల మండలం ఘాటీరోడ్డు జంక్షన్ లో ఆదివారం శ్రీ మొదకొండమ్మ పాదముల ఆలయంలో 108 ఘటాలతో అమ్మవారి పండగ ఘనంగా నిర్వహించారు. మొదకొండమ్మ ఉత్సవ కమిటీ, వర్తక సంఘము, ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాడుగుల ఎంపీపీ తాళపురెడ్డి రాజారామ్. సంఘం సభ్యులు పుట్టా బలరాం, కోట్ని సత్తిబాబు, పచ్చేట్టి కొండలరావు, పెచ్చేట్టి నాని, పెచిట్టి వెంకట్రావు, పుట్టా వెంకట్రావు, టి చిన్న, దంగేటి వాసు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్