మాడుగుల: 'ఆ అనుమతులు రద్దు చేయకుంటెే తరిమికొడతాం'

పెదకోట, చింతలపూడి ఏరియాలో హైడ్రో పవర్ ప్లాంట్లుకు అనుమతులు వెంటనే రద్దు చేయకుంటే తరిమి కొడతామని గిరిజనులు స్పష్టం చేశారు. రేగులపాలెం వద్ద గత నాలుగు రోజుల నుండి అదాని హైడ్రోపవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా గిరిజనులు 'వంట వార్పు' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం అదాని చిత్ర పటాలను దగ్ధం చేసి గిరిజనులు సాంప్రదాయ విల్లుంభులతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం సంఘీభావం తెలిపింది.

సంబంధిత పోస్ట్