మాడుగుల దుర్గాదేవి అమ్మవారికి వెండి కాసులపేరు పాదాలు సమర్పణ

మాడుగులలో వేంచేసిన శ్రీదేవి అమ్మవారికి భక్తులు విరాళాలు అందజేశారు. గ్రామస్తులు చిట్టిబాబు–రమ్యశ్రీ దంపతుల కుమారులు ఉమాశంకర్ ఆర్థిక సహాయంతో ఇత్తడి పాదాలు సమర్పించారు. అలాగే బొంగరాల రాము–కృష్ణవేణి దంపతులు తమ పిల్లలు తరుణి, లక్ష్మీనారాయణ ద్వారా 12 తులాల వేండి కాసుల పేరు విరాళంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్