చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామానికి చెందిన దాలిబోయిన రామ గోవింద మాడుగుల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామ గోవింద ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని కలిగి కృతజ్ఞతలు తెలిపారు.