వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు: శ్రీనివాసరావు అధ్యక్షుడిగా ఎన్నిక

మాడుగుల మండలం ఏం కోడూరు వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో సంఘ అధ్యక్షుడు మేడిశెట్టి రమణ అధ్యక్షతన జరిగాయి. 2026 నూతన అధ్యక్షునిగా అనపగడ్డి శ్రీనివాసరావు, కార్యదర్శిగా పుట్ట రమణబాబు, కోశాధికారిగా బత్తుల సంతోష్ ఎన్నికయ్యారు. వీరి చేత ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు ఉడా త్రినాధరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్