నర్సీపట్నంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

నర్సీపట్నం షిరిడి సాయి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి హాజరై స్వామివారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారిని సత్కరించారు. తెల్లవారుజాము నుంచి కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్