దిత్వా తుఫాన్ ప్రభావం.. పొగమంచులో అనకాపల్లి గ్రామాలు

అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, గొలుగొండ, కేడి పేట వంటి మన్యం ప్రాంతాల్లో దిత్వా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుఫాను కారణంగా పర్వత గ్రామాలపై మందమైన మంచు పరదా కమ్ముకుంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనేక గ్రామాలు గాఢమైన పొగమంచులో కూరుకుపోయాయి. మార్గం స్పష్టంగా కనిపించక బైకుసవారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్