నర్సీపట్నం: పెన్షన్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్

నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డుకు చెందిన కౌన్సిలర్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి శుక్రవారం తెల్లవారుజామునుండి నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇంటింటికీ స్వయంగా వెళ్లి, అర్హులైన వృద్ధులకు పెన్షన్ నగదు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీనెరవేర్చమన్నారు.

సంబంధిత పోస్ట్