పొయ్యి పొగతో ప్రజలకు ఇబ్బందులు

నర్సీపట్నం మున్సిపాలిటీలోని శారదానగర్ ప్రాంతంలో ఒక స్వీట్ షాపులో వంటల పొయ్యి నుంచి వెలువడుతున్న అధిక పొగతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగ వల్ల గాలి కాలుష్యం పెరిగి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్