జూన్ 1న కార్మికులకు శిక్షణ కార్యక్రమం

నాతవరం మండలంలోని అన్ని పాఠశాలల కుకింగ్ కం హెల్పర్లకు సోమవారం నాతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంఈవో ఆదివారం వరహాలబాబు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అవగాహన కల్పించి, అనంతరం వంటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్